జూనియర్ ఇంజనీర్, సెక్యూరిటీ అసిస్టెంట్ పోస్టులకు అప్లికేషన్ ఫీజు రూ.1,000, ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టుకు రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగు, మహిళకు ఫీజు లేదు. టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు, అధికారిక వెబ్సైట్ డైరెక్ట్ లింక్ https://cuapnt.samarth.edu.in/index.php/site/login ద్వారా చేసుకోవచ్చు. దరఖాస్తు దాఖలు చేసిన తరువాత హార్డ్ కాపీలను “I/c Selection Committee Section, Central University of Andhra Pradesh, JNTU Incubation Centre, JNTU Road, Chinmaya Nagar, Anantapur – 515 002, Andhra Pradesh” అడ్రస్‌కు స్పీడ్ పోస్టు చేయాలి.
Home Andhra Pradesh ఏపీ సెంట్రల్ వర్సిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్- దరఖాస్తులకు డిసెంబర్ 8 చివరి తేదీ-ap central...