Actors Who Slapped In Public: సెలబ్రిటీలకు కొన్నిసార్లు జరిగే సంఘటనలు చాలా విచిత్రంగా ఉండటమే కాకుండా వారిని చాలా ఎంతో ఇబ్బందులకు గురి చేస్తాయి. అయితే, ఎంతోమంది పాపులర్ హీరోలు హీరోయిన్స్ జనాల మధ్య చెంపదెబ్బలు తిన్నారని చాలామందికి తెలియదు. మరి ఆ బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరో లుక్కేద్దాం.