దాదాపు మూడేళ్ల పాటు ఆ ప‌ద‌విలో కొన‌సాగిన ఆయ‌న 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్రభుత్వం మార‌డంతో రాజీనామా చేశారు. దీంతో అప్పటి నుంచి ఆ ప‌ద‌వి ఖాళీగా ఉంది. దీంతో పాటు సీఈవో, అడ్వైజ‌ర్, చీఫ్ అడ్వైజ‌ర్ ప‌ద‌వులు కూడా ఉన్నాయి. ప్ర‌స్తుతం టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం ఎస్‌వీబీసీ చైర్మ‌న్ ప‌ద‌వితో పాటు సీఈవో, అడ్వైజ‌ర్, చీఫ్ అడ్వైజ‌ర్ ప‌ద‌వుల కోసం ప‌లువురు ఆస‌క్తి చూసుతున్నారు. త్వ‌ర‌లో ఈ నియామ‌కాలు చేప‌ట్టే అవ‌కాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here