- ఇషాన్ కిషన్ (రూ.11.25 కోట్లు)
- మహ్మద్ షమీ (రూ.10 కోట్లు)
- హర్షల్ పటేల్ (రూ.8 కోట్లు
- రాహుల్ చాహర్ (రూ.3.2 కోట్లు)
- అభినవ్ మనోహర్ (రూ.3.2 కోట్లు)
- ఆడమ్ జంపా – (రూ.2.4 కోట్లు)
- సిమర్ జీత్ సింగ్ (రూ.1.5 కోట్లు)
- జయదేవ్ ఉనద్కత్ (రూ.1 కోటి)
- జీషన్ అన్సారీ (రూ.40 లక్షలు)
- అథర్వ తైడే (రూ.30 లక్షలు)
- ఇషాన్ మలింగ (రూ.1.2 కోట్లు)
- సచిన్ బేబీ (రూ.30 లక్షలు)
ఐపీఎల్ 2025 సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదే
కెప్టెన్ ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్, రాహుల్ చాహర్, ఆడమ్ జంపా, అథర్వ టైడే, అభినవ్ మనోహర్, బ్రైడన్ కార్సే, కమిందు మెండిస్, అనికేత్ వర్మ, ఇషాన్ మలింగ, సచిన్ బేబీ, సిమర్జీత్ సింగ్, జీషన్ అన్సారీ, జయదేవ్ ఉనద్కత్.