Mercury combustion : జ్యోతిషశాస్త్రంలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పరిగణిస్తారు. బుధుడు తక్కువ రోజుల్లో తన స్థానాన్ని మార్చగలడు. మరికొన్ని రోజుల్లో వృశ్చికరాశిలో అస్తమిస్తాడు. దీంతో కొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here