దోశలు లెక్కకు మిక్కిలి రకాలు ఉంటాయి. విభిన్నమైన రుచులతో వెరైటీ దశలు చేసుకోవచ్చు. అయితే, కొన్ని రకాల దోశలను పులియబెట్టాల్సిన అవసరం లేకుండా చేసుకోవచ్చు. ఎక్కువగా టైమ్ లేని సమయాల్లో ఇలాంటి ఇన్‍స్టంట్ దోశలు బాగా ఉపయోగపడతాయి. అలాంటిదే ‘సగ్గుబియ్యం దోశ’. పిండి పులియబెట్టకుండానే ఈ దోశను వేసుకోవచ్చు. నోట్లో ఇట్టే కరిగిపోయేలా సాప్ట్‌గా, టేస్టీగా ఈ దోశ ఉంటుంది. సగ్గుబియ్యం దోశను ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.