Akhil Akkineni Engagement: అఖిల్ అక్కినేని నిశ్చితార్థం మంగళవారం (నవంబర్ 26) జరిగింది. అతడు జైనాబ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని నాగార్జున తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. ఈ మధ్యే నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం కూడా జరిగిన విషయం తెలిసిందే. గతంలో ఓసారి అఖిల్ ఎంగేజ్‌మెంట్ జరిగినా.. అది పెళ్లి వరకూ వెళ్లని విషయం తెలిసిందే.
Home Entertainment Akhil Akkineni Engagement: అఖిల్ ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి ఈమెనే.. నాగార్జున ట్వీట్ వైరల్