AP Cyclone Alert: బంగాళాఖాతంలో ఏర్పడి వాయుగుండం బలపడి తుఫానుగా మారనుంది. దీని ప్రభావంతో దక్షిణకోస్తా, తమిళనాడులోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గమనం నేపథ్యంలో దాని ఎఫెక్ట్ ఏపీపై ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
Home Andhra Pradesh AP Cyclone Alert: ఏపీకి తుఫాను ముప్పు తప్పినట్టే…శ్రీలంక వైపు పయనిస్తున్న వాయుగుండం, దక్షిణ కోస్తాకు...