AP Heavy Rains : ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాలను వర్షాలు వణికిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో.. మూడు జిల్లాలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here