AP State Toll Roads: ఏపీలో ఇకపై స్టేట్‌ హైవేలపై టోల్‌ తప్పకపోవచ్చు. పబ్లిక్‌- ప్రైవేట్ భాగస్వామ్యంలో ముఖ్యమైన రాష్ట్ర రహదారుల్ని హైవేలుగా మార్చేందుకు  ప్రభుత్వం సిద్ధమైంది. తొలి విడతలో 18రోడ్లను గుర్తించారు. భవిష్యత్తులో మరిన్ని రోడ్లను పీపీపీ పద్ధతిలోనే విస్తరించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here