APSRTC : అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శబరిమలకు ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మూడు రకాల ప్యాకేజీలను నిర్ణయించామని, ఇందులో ఇంద్ర, సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు చెప్పారు.
Home Andhra Pradesh APSRTC : ఏపీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్.. విశాఖపట్నం నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు.. ప్యాకేజీలు ఇవే