అయితే, ఇవాళ హౌజ్‌లోకి బ్రహ్మముడి ఫేమ్ మానస్ కూడా ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. అతనితోపాటు జబర్దస్త్ పింకీ (ప్రియాంక సింగ్) కూడా జోడీగా అడుగుపెట్టనుందట. మానస్, ప్రియాంక సింగ్ బిగ్ బాస్ తెలుగు 5 సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా రాణించారు. అఖిల్, అలేఖ్యలాగే మానస్, ప్రియాంక కూడా కంటెస్టెంట్స్ మధ్య టికెట్ టు ఫినాలే టాస్క్ నిర్వహించనున్నారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here