సింగపూర్ ఎయిర్‌లైన్స్‌లో అమెరికా నుంచి సింగపూర్‌కు వెళ్లిన ఓ 73ఏళ్ల వృద్ధుడు.. విమానంలో నలుగురు మహిళలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు! వారిలోని ఒక మహిళపై ఏకంగా నాలుగుసార్లు వేధింపులకు పాల్పడ్డాడని తెలుస్తోంది.
Home International Crime news : నలుగురు మహిళలపై లైంగిక దాడి- విమానంలో భారతీయ వృద్ధుడి వికృత చేష్టలు..