Enviro Infra Engineers IPO GMP: ఎన్విరో ఇన్ఫ్రా ఇంజినీర్స్ లిమిటెడ్ ఐపీఓ నవంబర్ 22న ప్రారంభమైంది. నవంబర్ 26వ తేదీతో ఈ ఐపీఓకు సబ్ స్క్రైబ్ చేసుకునే అవకాశం ముగుస్తుంది. ఇన్ ఫ్రా రంగంలోని ఈ కంపెనీ ఐపీఓ షేర్లు నేడు గ్రే మార్కెట్లో రూ.55 ప్రీమియంతో లభిస్తున్నాయని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.