Honda Activa electric launch date : హోండా యాక్టివా ఎలక్ట్రిక్ భారతదేశంలో రేపు లాంచ్​ కాబోతోంది. ఈ నేపథ్యంలో సరికొత్త టీజర్​ని సంస్థ విడుదల చేసింది. టీజర్​లో విశేషాలతో పాటు రేంజ్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here