కొమాకి ఎంజీ ప్రో లిథియం సిరీస్: వారంటీ
కొమాకి ఎంజీ చార్జర్ పై 1 సంవత్సరం వారంటీ, స్కూటర్ మోటార్, బ్యాటరీ, కంట్రోలర్ లపై 3 సంవత్సరాల లేదా 30,000 కిలోమీటర్ల వారంటీ లభిస్తుంది. కోమాకి ఎంజీ ప్రో లిథియం నాలుగు రంగుల్లో లభిస్తుంది: ఎరుపు, గ్రే, బ్లాక్, వైట్. కోమాకి ఎంజీ ప్రో లిథియం లీ వేరియంట్ ధర రూ.59,999 (ఎక్స్-షోరూమ్), ఎంజీ ప్రో వి ధర రూ.69,999, కోమాకి ఎంజీ ప్రో లిథియం + వేరియంట్ ధర రూ.74,999 (ఎక్స్-షోరూమ్).