OTT Thriller Movie: ఓటీటీలోకి ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ తొమ్మిది నెలల తర్వాత వచ్చింది. ఓ బ్యాంకు దోపిడీ చుట్టూ తిరిగే ఈ సినిమా.. ఈ ఏడాది ఫిబ్రవరి 23న రిలీజ్ కాగా.. మరో మూడు రోజుల్లో డిజిటల్ ప్రీమియర్ కానుంది.
Home Entertainment OTT Thriller Movie: తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి వస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ