PAN 2.0 With QR Code : పాన్ కార్డులను అప్ గ్రేడ్ చేయడానికి పాన్ 2.0 ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పాన్ కార్డులను ఇకపై క్యూఆర్ కోడ్లతో జారీ చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పాత కార్డులు ఉన్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.