Pawan Kalyan : అదానీ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారి స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్.. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీతో బుధవారం భేటీ కానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here