Sayani Gupta Kiss: సయానీ గుప్తా.. ఫోర్ మోర్ షాట్స్ లాంటి వెబ్ సిరీస్ లలో రెచ్చిపోయి నటించిన బోల్డ్ నటి. పొట్టి పొట్టి డ్రెస్ లు, లిప్ లాక్ లతో ఆమె చెలరేగిపోయింది. అయితే స్క్రీన్ పై ఇలాంటి సీన్లు చేయడంపై తాజాగా రేడియో నషాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది. ఓ నటుడు డైరెక్టర్ కట్ చెప్పినా తనకు కిస్ ఇవ్వడం ఆపలేదని ఈ సందర్భంగా సయానీ చెప్పడం విశేషం.