Student tragedy: హైదరాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. నోట్లో పూరీ ఇరుక్కుని ఆరో తరగతి బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. భోజన సమయంలో లంచ్ బాక్సులో పూరీలను రోల్ మాదిరి చుట్టుకుని ఒకేసారి నోట్లో పెట్టుకునే ప్రయత్నం చేయడంతో అవి గొంతుకు అడ్డం పడి ప్రాణాలు విడిచాడు.