Vlogger killed in Bengaluru: బెంగళూరులో అస్సాంకు చెందిన ఒక మహిళా వ్లాగర్ దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన తరువాత నిందితుడు ఆ మృతదేహంతో రెండు రోజులు ఫ్లాట్ లోనే ఉన్నాడని పోలీసులు గుర్తించారు. నవంబర్ 23న హతురాలు మాయా గొగోయ్, నిందితుడు ఆరవ్ హర్నీ సర్వీస్ అపార్ట్మెంట్లోకి వచ్చారు.
Home International Vlogger killed in Bengaluru: బెంగళూరులో మహిళా వ్లాగర్ హత్య; శవంతో రెండు రోజులు ఫ్లాట్...