గత ప్రభుత్వంలో డిఎస్సీ 2024 నోటిఫికేషన్ 2024 ఫిబ్రవరి 12న నిరుద్యోగుల్ని మభ్య పెట్టడానికి ఎన్నికలకు ముందు 6100పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వంలో డిఎస్సీ ద్వారా ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. టీడపీ, జనసేన, బీజేపీ కలిసి గెలిచిన వెంటనే మెగా డిఎస్సీకి సంతకం చేశారని దానికి కట్టుబడి ఉన్నామన్నారు.
Home Andhra Pradesh మెగా డిఎస్సీ 2024 అభ్యర్థులకు గుడ్ న్యూస్, సబ్జెక్టుల వారీగా సిలబస్ వచ్చేసింది…-good news for...