AP Cyclone Rains : నైరుతి బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం ఇవాళ రాత్రికి తుపానుగా బలపడే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. తుపాను ప్రభావంతో రేపటి నుంచి మూడ్రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Home Andhra Pradesh AP Cyclone Rains : ఏపీపై ఫెంగల్ తుపాను ఎఫెక్ట్, రానున్న మూడ్రోజులు అతి భారీవర్షాలు