AP TG School Holidays : డిసెంబర్ నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు రానున్నాయి. వచ్చే నెలలో దాదాపుగా 9 రోజులు హాలీడేస్ వచ్చే అవకాశం ఉంది. వీటిల్లో 7 రోజులు ప్రభుత్వ సెలవులు కాగా…మిగిలినవి ఐచ్ఛిక సెలవులు. ఇక క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలలు భారీగా సెలవులు రానున్నాయి.