AP TG Winter Updates: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఆదిలాబాద్, అల్లూరి జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో 11 డిగ్రీలకు పడిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రెండు రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలకంటే తక్కువగా నమోదవు తున్నాయి.