ప్రయాణికులకు వాల్తేర్ రైల్వే డివిజన్ అధికారులు అలర్ట్ ఇచ్చారు. నాలుగు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సహా పది రైళ్లను రీషెడ్యూల్ చేశారు. ఈ మేరకు అధికారులు వివరాలను పేర్కొన్నారు.
Home Andhra Pradesh AP Trains Information: ప్రయాణికులకు అలర్ట్ – నాలుగు రైళ్లు రద్దు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్...