BRS VijayaDiwas: తెలంగాణ రాష్ట్ర సాధనకు చారిత్రాత్మకమైన దినం నవంబర్ 29. 2009 నవంబర్ 29న రాష్ట్ర సాధనకు కేసీఆర్ చావో రేవో అంటూ ఆమరణ నిరహార దీక్షకు కరీంనగర్  నుంచి సిద్దిపేటకు బయలుదేరగా అలుగునూర్ చౌరస్తాలో పోలీసులు అరెస్టు చేశారు.‌ కెసిఆర్ అరెస్టుతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి రాష్ట్ర సాధన సాకారమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here