CM Chandrababu : రాష్ట్రంలో ఇసుకకు పెరుగుతున్న డిమాండ్, సరఫరా, లభ్యత పెంపుదలపై సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. వ్యక్తిగత అవసరాల కోసం ఇసుక తీసుకెళ్లే వారిని ఇబ్బందులు పెట్టొద్దని సూచించారు.
Home Andhra Pradesh CM Chandrababu : ఇసుక రీచ్‌లలో స్వయంగా ఇసుక తవ్వి తీసుకెళ్లేందుకు అనుమతి- సీఎం చంద్రబాబు