Deputy CM Pawan Delhi Tour : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. బుధవారం పార్లమెంటు భవనంలోని ప్రధానమంత్రి కార్యాలయంలో మోదీతో భేటీ అయ్యారు. జలజీవన్‌ మిషన్‌ నిధులతో పాటు ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అంతేకాకుండా పలువురు కేంద్రమంత్రులతో పవన్ సమావేశమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here