హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలింది. దీంతో ఇంట్లో పార్కింగ్ చేసిన మరో ఎనిమిది బైకులు కూడా దగ్ధమయ్యాయి. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్‌లో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here