ICC Test Rankings: పెర్త్ టెస్టులో 8 వికెట్లు పడగొట్టిన జస్‌ప్రీత్ బుమ్రా.. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో మళ్లీ నెం.1గా నిలిచాడు. ఇదే మ్యాచ్‌లో సెంచరీలు బాదిన కోహ్లీ, యశస్వి జైశ్వాల్‌కి పైకి ఎగబాకారు. కానీ.. కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం..? 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here