Kitchen Tips: ఇంట్లో నిల్వ ఉంచిన పప్పులకు పురుగుల పట్టే సమస్య ఎక్కువ మంది ఎదుర్కొంటున్నదే. కందిపప్పు, శనగ పప్పు, పెసరపప్పు, బీన్స్, నట్స్  వంటి వాటికి పురుగులు పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here