Rtd ASP Arrest: వైసీపీ మాజీ ఎంపీ రఘురామ కృష్ణ రాజు కేసులో రిటైర్డ్‌ ఏఎస్సీ విజయ్‌పాల్‌ను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుప్రీం కోర్టు బెయిల్‌ నిరాకరించడంతో ప్రకాశం ఎస్సీ ఎదుట విచారణకు హాజరైన రిటైర్డ్‌ ఏఎస్పీ విజయపాల్‌ను అరెస్ట్ చేసినట్టు విచారణ అధికారి ప్రకటించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here