అల్లు అర్సున్ పుష్ప 2లో స్పెష‌ల్ సాంగ్‌లో త‌ళుక్కున మెరిసింది శ్రీలీల‌. కిస్సిక్ అంటూ సాగిన ఈ పాట‌లో స్టెప్పుల‌తో శ్రీలీల అద‌ర‌గొట్టింది. కిస్సిక్ సాంగ్ ప్ర‌స్తుతం నేష‌న‌ల్ వైడ్‌గా ట్రెండింగ్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here