Telangana SET 2024 Updates : తెలంగాణ సెట్ – 2024 అభ్యర్థులకు అధికారులు ముఖ్య అప్డేట్ ఇచ్చారు. ఇటీవలే ఫలితాల్లో అర్హత సాధించిన వారి ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. నవంబర్ 30వ తేదీ నుంచి డిసెంబర్ 3వ తేదీ ఓయూ దూర విద్య కేంద్రంలో నిర్వహించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here