Warangal and Hanmakonda: వరంగల్ జిల్లాలో జడ్పీల గందరగోళానికి తెరపడింది. హనుమకొండ జడ్పీ వరంగల్ అర్బన్ గా, వరంగల్ జడ్పీ వరంగల్ రూరల్ గా కొనసాగింది. దీంతో ప్రజలు, ప్రజా ప్రతినిధులతో పాటు ఆఫీసర్లలో కూడా గందరగోళం నెలకొంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.