4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్‌తో కొత్త రెడ్‌మీ ఏ4 5జీ బేస్ వేరియంట్ ధర రూ.8,499. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,499గా నిర్ణయించారు. వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కారణంగా దీని ర్యామ్ సామర్థ్యం 8 జీబీకి పెరుగుతుంది. అమెజాన్‌లో దీని మొదటి సేల్ నవంబర్ 27 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ స్టారీ బ్లాక్, స్పార్కిల్ పర్పుల్ రంగుల్లో లభిస్తుంది.