బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సభ్యుడు చిన్మోయ్ కృష్ణ దాస్‌ను ఢాకాలో అరెస్టు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బంగ్లాదేశ్ జెండాను అవమానించారనే ఆరోపణలో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయనను ఎక్కడకు తీసుకెళ్లారని తెలియలేదు. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. తాజాగా చిట్టగాంగ్ కోర్టు వెలుపల తన అనుచరులను ఉద్దేశించి కృష్ణ దాస్ విక్టరీ సంకేతాన్ని చూపారు. PTI నివేదిక ప్రకారం తన మద్దతుదారులను ప్రశాంతంగా ఉండాలని, శాంతిని కాపాడాలని, లాండ్ ఆర్డర్‌కు అంతరాయం కలిగించకుండా ఉండాలని కోరారు.
Home International మేం సనాతనీయులం.. ఐక్య బంగ్లాదేశ్ కోరుకుంటున్నాం : చిన్మోయ్ కృష్ణ దాస్-we sanatanis want united...