(5 / 6)
1,000 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్ తో 5 అంగుళాల టీఎఫ్టీ డిస్ప్లే, స్మార్ట్ కీ, స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ అన్లాక్ వంటి ఫీచర్లు ఈ స్కూటర్లో ఉన్నాయి. రివర్స్ మోడ్, 3 రైడింగ్ మోడ్స్, డ్యాష్ బోర్డ్ ఆటో బ్రైట్ నెస్ ఫీచర్స్ ఉన్నాయి. స్కూటర్లో 1.5 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న రెండు బ్యాటరీలు ఉన్నాయి.