Shani Nakshatra Transit : జ్యోతిషశాస్త్రంలో శని భగవానుడు నీతిమంతుడు అని చెబుతారు. ఎందుకంటే మనం చేసే పని ఆధారంగా ఫలితాలను ఇస్తాడు. అలాగే శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహం. డిసెంబర్‌లో పూర్వాభాద్ర నక్షత్రంలోకి వెళ్తాడు. దీంతో కొత్త ఏడాదిలోక కొందరికి కలిసి వస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here