రెడ్ మీ 55, 65, 75, 85 అంగుళాల స్మార్ట్ టీవీలను చైనాలో ప్రవేశపెట్టారు. 55 అంగుళాల టీవీ ధర సుమారు రూ.25,390, 65 అంగుళాల టీవీ ధర సుమారు రూ.32,600గా నిర్ణయించారు. లార్జ్ స్క్రీన్ 75 అంగుళాల టీవీ ధర సుమారు రూ.44,245, 85 అంగుళాల టీవీ ధర సుమారు రూ.55,895గా నిర్ణయించారు. ఈ టీవీలన్నీ చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.