Bigg Boss Finalist: మొన్న రోహిణి, నిన్న అవినాష్.. నోరు జారినోడిపైనే గెలిచారు.. బిగ్ బాస్ ఫైనల్స్‌కి వెళ్లారు!(Disney Plus Hotstar/YouTube)

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్‌లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.

Thu, 28 Nov 202401:14 AM IST

Entertainment News in Telugu Live: Bigg Boss Finalist: మొన్న రోహిణి, నిన్న అవినాష్.. నోరు జారినోడిపైనే గెలిచారు.. బిగ్ బాస్ ఫైనల్స్‌కి వెళ్లారు!

  • Bigg Boss Telugu 8 Ticket To Finale Finalists: బిగ్ బాస్ తెలుగు 8 టికెట్ టు ఫినాలే రేస్‌లో ఊహించని కంటెస్టెంట్స్ అర్హత సాధిస్తున్నారు. దాంతో అప్పటివరకు కండబలం ఉందని విర్రవీగి నోరు జారిన వారు చతికిల పడిపోతున్నారు. అలా మొన్న రోహిణి, నిన్న అవినాష్ టికెట్ టు ఫినాలే సాధించి బిగ్ బాస్ ఫైనల్స్‌కు వెళ్లారు.


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here