AP Tourism : ఏపీ ప్రభుత్వం టూరిజంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా విశాఖలో వీలైనన్ని ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే విశాఖపట్నం టూరిస్ట్ స్పాట్‌గా ఉంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలతో మరింత అభివృద్ధి చెందనుంది. తాజా మరో కొత్త ప్రాజెక్టు కోసం వేగంగా అడుగులు పడుతున్నాయి.