APSRTC Discount: హైదరాబాద్, బెంగుళూరు బస్సుల్లో ఆక్యుపెన్సీ గణనీయంగా తగ్గడంతో హైదరాబాద్, బెంగుళూరు బస్సుల్లో ప్రయాణానికి భారీ డిస్కౌంట్ ప్రకటించారు. డిసెంబర్ 1 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి 10 నుంచి 20శాతం డిస్కౌంట్ ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.
Home Andhra Pradesh APSRTC Discount: హైదరాబాద్, బెంగుళూరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికి భారీ డిస్కౌంట్, తగ్గిన ఓఆర్ ఎఫెక్ట్…