“హలో, బిగ్ బాస్ ఫ్యాన్స్. బిగ్ బాస్ డ్రామా, యాక్షన్ మొత్తం ఫాలో అవుతున్నారని అనుకుంటున్నారా? అయితే మీకోసం ఓ ఫన్ ఛాలెంజ్. వాళ్ల స్కోర్లు చూసి కంటెస్టెంట్లు ఎవరో గుర్తు పట్టగలరా?” అంటూ స్టార్ మా అడిగింది. ఈ ఫొటోలో 43, 30, 30, 24 స్కోర్లు వరుసగా ఉన్నాయి. మరి ఈ స్కోర్లను చూస్తే ఆ కంటెస్టెంట్లు ఎవరో తెలిసిందా?