Black Cumin Seeds: ప్రకృతిలో లభించే రకరకాల ఔషధాల్లో నల్లజీలకర్ర ఒకటి. సర్వరోగనివారిణి, సీడ్ ఆఫ్ బ్లెస్సింగ్ గా ఈ విత్తనాలకు గుర్తింపు ఉంది. ఏడాదికోసారి పుష్పించే నిగెల్లా సాటివా మొక్కల నుంచి ఈ విత్తనాలు లభిస్తాయి. ప్రకృతి మానవాళికి ఇచ్చిన అద్భుత వరాల్లో నిగెల్లా సాటివా విశేషాలు తెలుసుకోండి..