Fengal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలోని నెల్లూరు, తిరుపతి నుంచి తమిళనాడు వరకు వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ప్రభావంతో తమిళనాడులో పరీక్షలు వాయిదా వేశారు. ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.
Home Andhra Pradesh Fengal Cyclone: నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం, దక్షిణకోస్తా, రాయలసీమలకు భారీవర్షాలు