అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్‌లో తెలంగాణలోని హైటెక్ సిటీ, నాంపల్లి, సికింద్రాబాద్, మలక్‌పేట్, మల్కాజ్గిరి, హఫీజ్‌పేట్, ఉప్పుగూడ, బేగంపేట్, ఉమ్దానగర్, యాకుత్‌పురా, మేడ్చల్, జడ్చర్ల, కరీంనగర్, కాజీపేట జంక్షన్, జనగాం, కాచిగూడ, తాండూర్, వికారాబాద్, ఆదిలాబాద్, బాసర, భద్రాచలం రోడ్, మిర్యాలగూడ, నల్లగొండ, గద్వాల్, కామారెడ్డి, ఖమ్మం, లింగపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, రామగుండం, షాద్‌నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ, వరంగల్, రాయగిరి (యాదాద్రి), జహీరాబాద్ స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు.