Lalit Modi On IPL Auction Fixing N Srinivasan CSK: ఐపీఎల్ వేలంలో ఫిక్సింగ్ జరిగిందని ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ బీసీసీఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ఐపీఎల్ వేలంలో రిగ్గింగ్ చేసినట్లు సంచలన కామెంట్స్ చేశారు లలిత్ మోదీ.